Top
Batukamma

"ఏందిరా వ‌దిలేస్తావా న‌న్నూ" లవ్ స్టొరీ టీజర్ వచ్చేసింది!

ఏందిరా వ‌దిలేస్తావా న‌న్నూ లవ్ స్టొరీ టీజర్ వచ్చేసింది!
X
Highlights

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ స్టోరి’. సినిమాకి సంబంధించిన టీజ‌ర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది..

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్‌ స్టోరి'. సినిమాకి సంబంధించిన టీజ‌ర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది.. ఇందులో సాయి పల్లవి ఏంరా వ‌దిలేస్తావా న‌న్నూ? అంటూ చెప్పే డైలాగ్ అలరిస్తుంది. టీజర్ పైన మీరు కూడా ఓ లుక్కేయండి!



Next Story
Share it