Top
Batukamma

సిద్దులగుట్టలో సాయిపల్లవి, నాగచైతన్య

సిద్దులగుట్టలో సాయిపల్లవి, నాగచైతన్య
X
Highlights

ఆర్మూరులోని సిద్దుల గుట్ట దగ్గర సినిమా షూటింగ్ నడుస్తోంది

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని సిద్దుల గుట్ట.. ఇప్పుడు షూటింగ్ లతో బిజీగా మారింది. ఆర్మూరులోని సిద్దుల గుట్ట దగ్గర సినిమా షూటింగ్ నడుస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న మూవీ షూటింగ్ సిద్దుల గుట్ట దగ్గర కొనసాగుతోంది.

ఈ మూవీలో నాగచైతన్య, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలు ఇక్కడ షూట్ చేశారు.

(వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి)

ఈ విషయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఫేస్ బుక్ పేజ్ లో తెలియజేశారు. సిద్దుల గుట్ట దగ్గర షూటింగ్ జరగడం సంతోషకరంగా ఉందన్నారు.

Next Story
Share it