Top
Batukamma

WILD DOG TRAILER: నాగ్ కు మరో బ్లాక్ బస్టర్ పక్కా.. !

nagarjunas wild dog trailer
X
Highlights

నాగార్జున పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నాగ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ వైల్డ్ డాగ్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. బిగ్ బాస్ షో రన్ అవుతుండగానే మధ్యలో వెళ్లి షూటింగ్ లో పాల్గొన్నాడు నాగార్జున.

ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున ఓ NIA అధికారిగా కనిపించబోతున్నారు.

ట్రైలర్ లో నాగార్జున పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నాగ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.


Next Story
Share it