Top
Batukamma

అనసూయ.. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా?..ఛీ ఛీ..!!

అనసూయ.. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా?..ఛీ ఛీ..!!
X
Highlights

జబర్దస్త్ యాంకర్ అనసూయకి యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

జబర్దస్త్ యాంకర్ అనసూయకి యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మూడు పదుల వయసు దాటుతున్న ఇంకా పొట్టి పొట్టి డ్రెస్ లతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.

అయితే అనసూయకు ఎంత క్రేజ్ ఉందొ.. అంతే స్థాయిలో ఆమె పై ట్రోలింగ్ కూడా నడుస్తుంది. దీనికి ప్రత్యేకంగా కారణం అంటూ ఏదీ లేదు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అంతే.. ఇద్దరు పిల్లల తల్లివమ్మా.. ఆ డ్రెస్సింగ్ ఏంటమ్మా అంటూ పలుసార్లు సోషల్ మీడియాలో ఆమె పై దుమ్మెత్తిపోశారు నెటిజన్లు. అయినప్పటికీ డోంట్ కేర్.. నా బట్టలు నా ఇష్టం అని ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి మరింతగా దూసుకుపోతుంది ఈ రంగమ్మత్త.


తాజాగా హొలీ సందర్భంగా పొట్టి పొట్టి బట్టలేసుకొని సోషల్ మీడియాలో ఫొటలు పెట్టింది అనసూయ. దీనితో అనసూయని మరోసారి గట్టిగానే ఆర్సుకున్నారు నెటిజన్లు. మీరో తెలుగమ్మాయి.. అలాగే ఉండండి. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న కొందరికి మీరు చెప్పాలి.

మీరే ఇలా ఉంటే ఎలా..? మీ ప్రొఫెషన్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అలాగే ఉండండి.. కానీ బయటకు వచ్చాక మాత్రం ఓ తెలుగమ్మాయి అనే విషయాన్ని మరిచిపోకండి అంటూ కౌంటర్లు వేశారు. ఇంకొందరు ఐతే మితిమీరి మరి కౌంటర్లు వేశారునుకోండి అదే వేరే మ్యాటర్.


ఇక్కడ అనసూయ వెర్షన్ కూడా కరెక్ట్. ఆమె బట్టలు ఆమె ఇష్టం. ఆమె చెప్పేది వందకు వంద శాతం కరెక్ట్. కానీ అనసూయ.. ఇప్పుడు నువ్వు ఓ కామన్ మ్యాన్ వి కాదు. నువ్వో సెలబ్రిటీవి. అందులోనూ ఓ సినిమా సెలబ్రిటీవి. అంతో ఇంతో ఇంపాక్ట్ ఆడియన్స్ మీద పడే అవకాశం కచ్చితంగా ఉంటుంది. సినిమా ప్రభావం జనాల పైన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


మరి ఇప్పుడన్న అనసూయ మారుతుందా? లేకా ఎప్పటిలాగే డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి.

Next Story
Share it