Top
Batukamma

అనసూయ 'కసి కథలు'.. దుమ్ముదులిపిన నెటిజన్లు!

Anasuya Bharadwaj
X
Highlights

యాంకర్ అనసూయ మాంచి కసి మీద ఉందట.. ఇది ఎవరో అనడం లేదండోయ్. స్వయంగా అనసుయే అంటుంది..

యాంకర్ అనసూయ మాంచి కసి మీద ఉందట.. ఇది ఎవరో అనడం లేదండోయ్. స్వయంగా అనసుయే అంటుంది.. ఈ మధ్య న్యూస్ ఇయర్ వేడుకల్లో భాగంగా తన భర్త భరద్వాజ్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసింది అనసూయ..


లైట్‌ పింక్‌లో ఉన్న టీషర్ట్ ని పోలిన టాప్‌ ధరించి, తన భర్త బుగ్గను గిల్లుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. తన భర్తతో ఫుల్ కసిగా ఉన్నానని పోస్ట్ పెట్టింది అనసూయ. దీనితో సోషల్ మీడియాలో నెటిజన్లు అనసూయని ఓ ఆట ఆడుకున్నారు.


ఇంతకి ఆ కసి ఏంటి అనసూయ అని అడుగుతున్నారు. అంతేకాకుండా... ఒకసారెప్పుడో " నీ కెందుకురా మేమేంచేస్తే " అని ఓ కుర్రాడిని తిట్టిన అనసూయ.. మరిప్పుడు ఈ ఫోటో ప్రదర్శనలేమిటి? జనాలు అనుకోరూ మరి? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రొమాన్స్ ఇంట్లో చూపించు.. బయట చూపించకమ్మా అనసూయ అంటూ సలహాలు ఇస్తున్నారు.


ఇక ఇదిలా ఉంటే అనసూయ డ్రెస్సింగ్ విషయంలో మాత్రం రోజురోజుకు డోస్ పెంచుతుంది. ఇద్దరు పిల్లలకి తల్లైనప్పటికి గ్లామర్ విషయంలో మాత్రం నాకింకపదహారేళ్ళు అన్నట్టుగా అంగాంగ ప్రదర్శన చేస్తోంది.



నిక్కర్లు వేస్తూ సోషల్ మీడియాలో వేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. ఇలాంటి ట్రోల్స్ ని డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్తుంది.

Next Story
Share it