Top
Batukamma

స్టెప్పులతో అదరగొట్టిన మెగాస్టార్.. ఊపు తగ్గలే..

స్టెప్పులతో  అదరగొట్టిన మెగాస్టార్.. ఊపు తగ్గలే..
X
Highlights

ఉదయ్ పూర్ లో కొణిదెల వారి పెళ్లి సందడి గ్రాండ్ గా జరుగుతోంది. కొణిదెల, అల్లు ఫ్యామిలీలు ఉదయ్ పూర్ లో సందడి చేస్తున్నాయి.

Konidela niharika wedding: ఉదయ్ పూర్ లో కొణిదెల వారి పెళ్లి సందడి గ్రాండ్ గా జరుగుతోంది. కొణిదెల, అల్లు ఫ్యామిలీలు ఉదయ్ పూర్ లో సందడి చేస్తున్నాయి.


నిహారిక సంగీత్, మెహందీ ఫంక్షన్ తో సంబరాలు హోరెత్తిస్తున్నారు.


మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్.. స్టెప్పులేసి అందరిని అలరిస్తున్నారు.


ఇక పెళ్లి వేడుకల ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. కళ్లు జిగేల్ మనేలా వేదిక ఏర్పాటు చేశారు.


నిహారికి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story
Share it