Top
Batukamma

Vakeel Saab Teaser : కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు!

Vakeel Saab Teaser : కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు!
X
Highlights

పవన్ కల్యాణ్ తన అభిమానులకు సంక్రాంతి కానుక ఇచ్చాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ విడుదలైంది.

పవన్ కల్యాణ్ తన అభిమానులకు సంక్రాంతి కానుక ఇచ్చాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ విడుదలైంది. చిత్రబృందం 'దిల్ రాజు' యూట్యూబ్ ఛానెల్ ద్వారా టీజర్ రిలీజ్ చేశారు. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీకి రీమేక్ గా వకీల్ సాబ్ వస్తోంది. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను పవన్ కల్యాణ్ పోషించాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.


Next Story
Share it