ఎవడైనా కర్రతో కొడతాడు.. వీడేంట్రా ఇలా అందంతో, కెమెరా యాంగిల్స్ తో కొడుతున్నాడు

సీరియస్ గా నడిచే ఫైటింగ్ సీన్లోనూ ఫుల్ గా గ్లామర్ ను చూపించే ప్రయత్నం చేశాడు.
poojabhalekar glamorous photos from ladki movie: రాంగోపాల్ వర్మ(ramgopal varma) ఏది చేసినా సంచలనమే. ఏ సినిమా తీసినా కేరాఫ్ కాంట్రవర్సీ. కథల ఎంపికే కాదు.. కథను తెరకెక్కించడంలోనూ ఆయన మార్క్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది.
కొత్త ముఖాలను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారిని గ్లామర్ గా ప్రేక్షకులకు పరిచయం చేయడంలో రాంగోపాల్ వర్మ నంబర్ వన్. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల నడుమందాలను చూపించి.. వారి బొడ్డుపై పువ్వులు, పండ్లేసి రాఘవేంద్రరావు గ్లామర్ షో చేస్తారు.
కానీ రాంగోపాల్ వర్మ మాత్రం పువ్వులు, పండ్లు లేకుండానే తన కెమెరా యాంగిల్స్ తో హీరోయిన్ల అందాలను మరింత అందంగా చూయిస్తాడు.
లెటెస్ట్ గా లడ్కీ(girl/ladki) పేరుతో ఓ సినిమా తీస్తున్నాడు వర్మ. ఇందులో పూజా భాలేకర్(pooja bhalekar) హీరోయిన్ గా నటిస్తోంది. మగాడికి ధీటుగా మహిళా ఎలా ఉంటుంది.? అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీస్తున్నాడు.
ఈ మూవీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఈ మూవీలో హీరోయిన్ ని మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయిగా చూపించాడు వర్మ. అయితే.. ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్లామర్ షో చేశాడు. సీరియస్ గా నడిచే ఫైటింగ్ సీన్లోనూ ఫుల్ గా గ్లామర్ ను చూపించే ప్రయత్నం చేశాడు.
తన డైరెక్షన్ తో, సజెషన్స్ తో ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్లామర్ ను బీభత్సంగా ఒలకబోయించాడు వర్మ.