Top
Batukamma

రాధే శ్యాం ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ప్రభాస్ అదిరిపోయాడు

రాధే శ్యాం ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ప్రభాస్ అదిరిపోయాడు
X
Highlights

స్టైలిష్ లుక్ లో కార్ పై కూర్చుని ఫ్యాన్స్ కు ఫుల్ బూస్ట్ ఇచ్చాడు బాహుబలి. బ్లూ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో వింటేజ్ కార్ పై కూర్చుని... కనిపించాడు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా వస్తున్న లెటెస్ట్ మూవీ రాథే శ్యాం. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. స్టైలిష్ లుక్ లో కార్ పై కూర్చుని ఫ్యాన్స్ కు ఫుల్ బూస్ట్ ఇచ్చాడు బాహుబలి.

బ్లూ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో వింటేజ్ కార్ పై కూర్చుని... కనిపించాడు.



Next Story
Share it