Top
Batukamma

బొమ్మ అదిరింది.. గంటలో 5 లక్షల వ్యూస్..!

బొమ్మ అదిరింది.. గంటలో 5 లక్షల వ్యూస్..!
X
Highlights

టాలీవుడ్ లో ఇప్పుడు RRR ట్రెండ్ నడుస్తోంది. ఫ్యాన్స్ దీనిపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

టాలీవుడ్ లో ఇప్పుడు RRR ట్రెండ్ నడుస్తోంది. ఫ్యాన్స్ దీనిపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఓ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ముగ్గురు స్టార్ హీరోలతో వస్తున్న ఈ మూవీ ఫ్యాన్స్ కు హార్ట్ ఫేవరేట్ అయ్యింది.

దీంతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు టీజర్ రిలీజ్ చేసింది DVV ఎంటర్ టైన్ మెంట్స్. జూనియర్ ఎన్టీయార్ కు ఓ అడవి బిడ్డగా కనిపిస్తున్న టీజర్ కు రాంచరణ్ వాయిస్ అందించారు. పిక్చరైజేషన్.. సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ టీజర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. టీజర్ యూట్యూబ్ లో పెట్టిన గంటలోనే దాదాపు 5 లక్షల మంది చూశారు.



Next Story
Share it