Top
Batukamma

రాంచరణ్ కు కరోనా పాజిటివ్

రాంచరణ్ కు కరోనా పాజిటివ్
X
Highlights

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రకటించాడు రామ్ చరణ్.

మెగా వారసుడు రాంచరణ్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రకటించాడు రామ్ చరణ్.

కరోనా సింప్టమ్స్ ఉండటంతో టెస్ట్ చేయించుకున్నానని.. పాజిటివ్ వచ్చిందని చెప్పాడు. ఇంట్లోనే క్వారంటైన్ అయినట్టు చెప్పాడు.



Next Story
Share it