కాబోయే భర్తతో కలిసి చిందేసిన సింగర్ సునీత..

X
Highlights
Sunitha Pre Wedding Celebrations: టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉపదృష్ట సునీత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే..
Batukamma20 Dec 2020 3:15 PM GMT
Sunitha Pre Wedding Celebrations: టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉపదృష్ట సునీత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే..
డిజిటల్ మీడియా రంగానికి చెందిన రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్థం జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ ఇద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిన్న(డిసెంబర్ 19న ) ఘనంగా జరిగింది. ఈ పార్టీకి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు.
ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలో సునీత. పాటలు పాడి అందర్నీ అలరించింది. అంతేకాకుండా తనకి కాబోయే భర్త రామ్ కూడా పాటలు పాడి అలరించారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, యాంకర్ సుమ, మొదలగు వారు హాజరయ్యారు. డిసెంబర్ 26 న సునీతా రెండో వివాహం జరగునుంది.
Next Story