Top
Batukamma

శ్రీముఖి నీ కష్టం.. అందాల ఆరబోత.. అందుకేనా..?

శ్రీముఖి నీ కష్టం.. అందాల ఆరబోత.. అందుకేనా..?
X
Highlights

ఈ మధ్య శ్రీ ముఖి చాలా సన్నబడిపోయింది. నాలుగు రోజులు పోతే ఇలియానాకే కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది.

తెలుగు పిల్ల శ్రీముఖి అల్లరిపిల్లగానే అందరికి పరిచయం. టీవీ షోలతోనే కాలం గడిపేస్తోంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంది.

ఈ మధ్య శ్రీముఖిలో చాలా మార్పు కనిపిస్తోంది. బాడీ పరంగానే కాదు.. బిహేవియర్ లోనూ మార్పు వచ్చేసింది. అప్పట్లో బొద్దుగా ఉండేది ఈ పాప. దీంతో సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ నడిచేవి.

ట్రోల్స్ ఎఫెక్టో.. లేక మరొకటో తెలియదు కానీ.. ఈ మధ్య శ్రీ ముఖి చాలా సన్నబడిపోయింది. నాలుగు రోజులు పోతే ఇలియానాకే కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది.

ఎందుకు శ్రీముఖి ఇంత కష్టపడుతోందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. వాస్తవానికి టీవీ కార్యక్రమాలు, యూట్యూబ్ ద్వారా మంచి రెవెన్యూనే వస్తోందట. అయినా ఈ అమ్మడికి తృప్తి కలడం లేదట.



ఏది ఏమైనా సినిమాల్లో చేయాల్సిందే.. సిల్వర్ స్క్రీన్ పై హల్చల్ చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ కూర్చుందట. అందుకే భారీగా బరువు తగ్గిందని తెలుస్తోంది.

సినిమాల్లో నటించాలంటే బరువు తగ్గి సన్నబడితే సరిపోదు కదా. కాస్త గ్లామర్ రసం కూడా ఉండాలి. అందుకే ఇప్పుడు క్లివేజ్ షో కూడా మొదలు పెట్టింది. ఎప్పుడూ క్లీవేజ్ కనబడకుండా ఫొటోషూట్ లు చేసే ఈ భామ.. ఇప్పుడు క్లీవేజ్ షో చేస్తుండటం ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చూడాలి మరి శ్రీముఖి కష్టం ఫలిస్తుందో లేదో..!

- EESHA REBBA : ఈషా రెబ్బా.. అదిరిందబ్బా..!

- అనసూయ.. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా?..ఛీ ఛీ..!!























Next Story
Share it