Top
Batukamma

దిల్ రాజు లక్కీ.. అందంతో మతి పోగోడుతున్న వైఘారెడ్డి!

దిల్ రాజు లక్కీ.. అందంతో మతి పోగోడుతున్న వైఘారెడ్డి!
X
Highlights

డిస్ట్రిబ్యూషన్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు... ఇప్పుడున్న నిర్మాతల్లో ఎక్కువ హిట్స్ ఉన్న నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం..అయన బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి.

దిల్ రాజు నేడు 50 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నిన్న అయన నివాసంలో గ్రాండ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.

ఈ వేడుకకి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, పూజా హేగ్దే, రాశిఖన్నా మొదలగు వారు హాజరయ్యారు.

అయితే ఈ వేడుకలో మోస్ట్ అట్రాక్షన్ గా నిలిచారు దిల్ రాజు రెండో భార్య వైఘా రెడ్డి (తేజస్విని).. బ్లాక్ కలర్ డ్రెస్ లో చాలా స్లిమ్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకున్నారు.

హీరోయిన్స్ లకి ఈమె ఏం తక్కువ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా దిల్ రాజు లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోగా రెండో భార్యగా వైఘా రెడ్డిని ఈ ఏడాది లాక్ డౌన్ సమయంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు

Next Story
Share it