Top
Batukamma

మన తెలుగమ్మాయే బాస్.. కాస్తా పట్టించుకోండి..!

మన తెలుగమ్మాయే బాస్.. కాస్తా పట్టించుకోండి..!
X
Highlights

తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ లుగా అవకాశాలు రావడం అనేది ఇండస్ట్రీలో అంతా ఈజీ కాదనే చెప్పాలి.. కలర్ స్వాతి, ఆనంది లాంటి అమ్మాయిలు మలయాళం, తమిళ్ లో సత్తా చాటుతున్నారు.

తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ లుగా అవకాశాలు రావడం అనేది ఇండస్ట్రీలో అంతా ఈజీ కాదనే చెప్పాలి.. కలర్ స్వాతి, ఆనంది లాంటి అమ్మాయిలు మలయాళం, తమిళ్ లో సత్తా చాటుతున్నారు.


ఈశా రెబ్బాకి కూడా అవకాశాలు లేవనే చెప్పాలి. అందులో భాగంగానే మరో తెలుగమ్మాయి నవీనా రెడ్డికి కూడా అవకాశాలు దక్కడం లేదు.


మంచి అందం, అభినయం ఉన్న నటియే అయినప్పటికీ హీరోయిన్ గా ఛాన్స్ లు మాత్రం దక్కడం లేదు. కాగా నవీనా రెడ్డి ఇప్పటివరకు 'F2', 'వెంకీ మామ', 'భీష్మ' చిత్రాల్లో నటించింది. ఇక విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' మూవీలో లేడీ కిల్లర్‌గా నటించింది.


తాజాగా నందమూరి తారకరత్న హీరోగా వచ్చిన దేవినేని సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాల్లోనే కాకుండా మోడలింగ్‌లోనూ నవీనా రెడ్డి రాణిస్తుంది.











Next Story
Share it