Top
Batukamma

గోవాలో గోలగోల.. రోజురోజుకూ దిగజారిపోతున్న యాంకర్ శ్రీముఖి!

గోవాలో గోలగోల..  రోజురోజుకూ దిగజారిపోతున్న యాంకర్ శ్రీముఖి!
X
Highlights

తెలుగు యాంకర్స్ లలో శ్రీముఖి ఒకరు. మంచి అందం, అభినయం ఈమె సొంతం.. పటాస్ షో ద్వారా బాగా క్లిక్ అయిన శ్రీముఖి.. ఆ తరవాత సినిమాలలో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంది.

తెలుగు యాంకర్స్ లలో శ్రీముఖి ఒకరు. మంచి అందం, అభినయం ఈమె సొంతం.. పటాస్ షో ద్వారా బాగా క్లిక్ అయిన శ్రీముఖి.. ఆ తరవాత సినిమాలలో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంది.

ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి మరింతగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం అవకాశాలు అంతగా లేకపోవడంతో హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది ఈ బ్యూటి..

తాజాగా గోవాలో గోల గోల అంటూ కొన్ని పిక్స్ వదిలింది. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు ఈమె శ్రీముఖినేనా అని షాక్ అవుతున్నారు. ఏంటీ శ్రీముఖి రోజురోజుకూ దిగజారిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.































Next Story
Share it