pawan Kalyan Watch : పవన్ పెట్టుకున్న ఈ వాచ్ ధరెంతో తెలుసా?

pawan Kalyan Watch : ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో పవన్ పెట్టుకున్న వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
pawan Kalyan Watch : పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.. అయితే ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది.. తాజాగా సినిమా షూటింగ్ లకి అనుమతి లభించడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
తాజాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో పవన్ పెట్టుకున్న వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
#PawanKalyan - #Rolex WATCH😍
— Nithin PSPK Cult ™ (@NithinPSPKCult) November 4, 2020
🔗 :https://t.co/KstbhQ0TXv#VakeelSaab | @PawanKalyan pic.twitter.com/AIImrDt9r9
ఈ వాచ్ పేరు Rolex Unworn cosmograph Daytona 40 MM మోడల్.. దీనీ విలువ $ 54. 804 డాలర్లుగా ఉంది.. అంటే ఇండియన్ రూపీకి వచ్చేసరికి దాదాపుగా 38 లక్షలు రూపాయలుగా ఉండవచ్చు... పవన్ ఈ రేంజ్ వాచ్ వాడుతుండడంతో అభిమానులతో పాటుగా నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు.
ఇక వకీల్ సాబ్ విషయానికి వచ్చేసరికి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు మరియు బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ కాగా ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు.