Top
Batukamma

Yoyo tv:యోయో యాంకర్ మాములుగా రెచ్చిపోలేదు బాబోయ్!

Yoyo anchor Sravanthi chokarapu
X
Highlights

సినీ గ్లామర్ మీడియా ఫీల్డ్ లోకి కూడా వచ్చేసింది. పొట్టి పొట్టి బట్టలేసుకొని న్యూస్ చదవడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.

Yoyo anchor Sravanthi chokarapu: టీవీ యాంకర్స్ అంటే నిండుగా చీర కట్టుకుని, ఫారిన్ లో మాదిరిగా సూటు, బూటు వేసుకుని వార్తలు చెప్పాలనే ట్రెండ్ పోయింది. సినీ గ్లామర్ ఇప్పుడు మీడియా ఫీల్డ్ లోకి కూడా వచ్చేసింది. పొట్టి పొట్టి బట్టలేసుకొని న్యూస్ చదవడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.


యోయో యూట్యూబ్ ఛానల్ ఎంత ఫెమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఛానల్ లో మెయిన్ లీడ్ యాంకర్ గా కొనసాగుతున్న స్రవంతి(Sravanthi chokarapu) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగమ్మాయి అయినప్పటికీ అచ్చంగా హీరోయిన్ లాగా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని వార్తలు చదువుతూ ఇప్పడు మోస్ట్ హాటెస్ట్ యాంకర్ గా మారింది.


ఈ అమ్మాయి కోసమే yoyo channel లో సినిమా న్యూస్ చూస్తున్నవారు కూడా ఉన్నారు. ఒక్కో రోజు ఒక్కోటైపు పొట్టి డ్రెస్సులో.. తొడలు కనిపించేలా... డ్రెస్సులేసుకుని వార్తలు చదువుతూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.


మీడియా సర్కిల్లో ఇప్పుడు ఈ స్రవంతి ఎవరు అనే చర్చ మొదలైంది. ఇక అటు సోషల్ మీడియాలో కూడా ఈ హట్ యాంకర్ కి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. Yoyo channelలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ పొట్టి బట్టలతో, క్లీవేజ్ షో, బ్యాక్ చూపిస్తూ.. బీభత్సంగా గ్లామర్ షో చేస్తోంది ఈ హాట్ బ్యూటీ యాంకర్.







Yoyo anchor Sravanthi chokarapu





- Daily horoscope telugu: 07-12-2020 సోమవారం నేటి రాశిఫలాలు

- ఈ ఎల్లో సారీలో ఉన్న మహిళ ఎవరో తెలుసా?

- సహజనటి అంటూనే అసహజ పోస్ట్.. మీకు సిగ్గుందా?

- 'కలర్ ఫోటో' పోరి గురించి ఖతర్నాక్ విషయాలు!




















Next Story
Share it