Top
Batukamma

EAMCET RESULTS : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

EAMCET RESULTS : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
X
Highlights

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి. ఫలితాలు చూసేందుకు లింక్ క్లిక్ చేయండి.

CLICK HERE FOR TELANGANA EAMCET RESULTS : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇటీవల అత్యంత పకడ్బంధీ చర్యలు, కొవిడ్ నిబంధనల మధ్య ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు.

ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు(3.30గంటలకు) ఎంసెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఫలితాలు తెలుసుకోవడానికి ఎంసెట్ రిజిస్ట్రేషన్ నంబర్, హాట్ టికెట్ నంబర్ ఉండాల్సిందే. ఈ రెండు నంబర్లు ఎంటర్ చేస్తే... ఫలితాలు చూసుకోవచ్చు.

ఎంసెట్ ఫలితాలు ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు

https://eamcet.tsche.ac.in/

ఎంసెట్ రిజల్ట్స్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE FOR TELANGANA EAMCET RESULTS

...

READ ALSO :

Next Story
Share it