Top
Batukamma

రెండో భార్య కోసం పూర్తిగా మారుతున్న దిల్ రాజు.. ఈ రొమాంటిక్ పిక్స్ చూశారా!

రెండో భార్య కోసం పూర్తిగా మారుతున్న దిల్ రాజు.. ఈ రొమాంటిక్ పిక్స్ చూశారా!
X
Highlights

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గత కొద్ది రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. నిజామాబాద్ గుడిలో...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గత కొద్ది రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. నిజామాబాద్ గుడిలో వైఘా రెడ్డి(తేజస్వీని) అనే అమ్మాయిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు.. వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

ఇక 50కి పైగా వయసులో ఉన్న దిల్ రాజు ఇప్పుడు పూర్తి యంగ్ లుక్ లోకి మారుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికే టైం కేటాయిస్తున్న దిల్ రాజు ఫిట్ నెస్ పైన ద్రుష్టి పెట్టాడు. తన భార్య వైఘా రెడ్డితో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన దిల్ రాజు రాజు దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది అని కాదు.. దిల్ రాజు దంపతులకి సంబంధించిన ఏ న్యూస్ అయిన, ఫోటో అయిన సరే ఇప్పుడు వైరల్ గా మారుతుంది. జాగా దిల్ రాజు కపుల్స్ తీసుకున్న రొమాంటిక్ ఫోటోలు నేట్టింట్లో హాల్ చేస్తున్నాయి. ఇందులో దిల్ రాజు చాలా యంగ్ లుక్ లో కనిపిస్తుంటే వైఘా రెడ్డి హీరోయిన్ కి ఎం తీసిపోవడం లేదు. వీరి అన్యోన్యతను తెలిపేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. అంతేకాకుండా తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న హిట్ మూవీని అయన బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

Next Story
Share it