Empowered Women Anasuya : అనసూయలో ఈ కొత్త యాంగిల్ చూశారా..?

X
Highlights
స్టన్నింగ్ తెలుగు బ్యూటీ అనసూయ లుక్కు మార్చేసింది. ఎప్పుడూ ఎట్రాక్టీవ్ కాస్ట్యూమ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ...
Batukamma28 July 2020 4:58 AM GMT
స్టన్నింగ్ తెలుగు బ్యూటీ అనసూయ లుక్కు మార్చేసింది. ఎప్పుడూ ఎట్రాక్టీవ్ కాస్ట్యూమ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది ఈ భామ.
అయితే.. ఇప్పుడు మాత్రం విమెన్ ఎంపవర్ మెంట్ కోసం నేను సైతం అంటూ కొత్త లుక్కులో కనిపిస్తోంది. ఎంపవర్డ్ విమెన్ అంటూ.. ట్విట్టర్ లో ఓ ఫొటో పెట్టిన అనసూయ.
- వర్మ లాంటి డైరెక్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే..!
- ఈ “కరోనా వైరస్” పిల్ల మామూలుగా లేదు..!
- హీరో నితిన్ పెళ్లి ఫొటోలు
[embed]https://twitter.com/anusuyakhasba/status/1287756033922719747[/embed]
ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ అనసూయను ఆకాశానికెత్తేస్తున్నారు. కొత్త ముక్కుపుడకతో బ్లాక్ అండ్ వైట్ లో కూడా కత్తిలా ఉంటారంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
ఫొటోలు / అనసూయ ట్విట్టర్
Next Story