Top
Batukamma

Gallery

హాట్ షో చేస్తున్న ఐస్ క్రిీం తేజస్వి

27 Nov 2020 6:36 AM GMT
తేజస్వి మదివాడ రోజు రొజుకి అందాల డోసుపెంచుతోంది. పెద్దగా సినిమాలు లేకున్నా.. ఫ్యాన్స్ ని మాత్రం నిరాశపరచడం లేదు.

అనసూయ టాప్ 10 హాట్ పిక్స్!

26 Nov 2020 11:41 AM GMT
టీవీ యాంకర్ గా మొదలైన అనసూయ ప్రయాణం ఇప్పుడు జబర్దస్త్ గా ఉంది.పేరుకు యాంకర్ అయినప్పటికీ సినిమా హీరోయిన్ లకి మించి అందాలు ఆరబోస్తుంది ఈ భామ. సోషల్ మీడియాలో అను పోస్ట్ చేసిన టాప్ 10 హాట్ పిక్స్ మీకోసం!

ప్రదీప్ హీరోయిన్.. చీరకట్టులో సొగసైన అందాలు!

22 Nov 2020 4:07 AM GMT
యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతుంది నటి అమృత అయ్యర్.. మొదటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ భామ.

ట్రోల్స్ చేయోద్దంటావ్.. వేసేవేమో ఇవి డ్రెస్సులు!

21 Nov 2020 4:30 AM GMT
అనసూయ భరద్వాజ్ .. జబర్దస్త్ లాంటి కామెడీ షోకి హై క్లాస్ గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు జబర్దస్త్ అంటే అందరు ముందు అనసుయనే గుర్తుకు వస్తోంది.

సింగర్ లిప్సిక లెటెస్ట్ ఫొటోలు

20 Nov 2020 4:57 AM GMT
తన పాటలతోనే కాదు.. అందంతోనూ ఆకర్షిస్తోంది లిప్సిక. గ్లామర్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ ఏజ్ లోనూ అదరగొడుతున్న ప్రియమణి

19 Nov 2020 3:49 AM GMT
ప్రియమణి.. పలు భాషా చిత్రాల్లో నటిస్తున్నా.. తెలుగు ప్రేక్షకులను మాత్రం ఎప్పుడూ అలరిస్తూనే ఉంది.

పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న యాంకర్ శ్యామల

17 Nov 2020 4:36 AM GMT
యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఇప్పుడు పింక్ శారీతో రచ్చ చేస్తోంది.

డిఫరెంట్ లుక్ లో యాంకర్ శ్రీముఖి..

15 Nov 2020 3:27 AM GMT
యాంకర్ శ్రీముఖి పండగ రోజు.. ట్రెడిషనల్ గా మారిపోయింది. ఏకంగా అమ్మవారిలా రెడీ అయిన ఫొటోలు షేర్ చేసింది.

Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి!

13 Nov 2020 6:12 PM GMT
Jabardasth Varsha : ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రచ్చ మామాలుగా లేదు..

యాంకర్ ఇందు హాట్ ఫొటోలు

11 Nov 2020 6:31 AM GMT
యాంకర్ ఇందు హాట్ ఫొటోలు.. ఈటీవీతో పాటు పలు టీవీ ఛానళ్లలో తమ అందంతో యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది ఇందు.

సొట్ట బుగ్గల చిన్నది.. సొగసు చూడమంటున్నది..!

11 Nov 2020 5:13 AM GMT
బిగ్ బాస్ షో తో తెలుగులో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది సొట్ట బుగ్గల చిన్నది దివి.

చాందిని చౌదరి లెటెస్ట్ ఫొటోలు

9 Nov 2020 6:52 AM GMT
కలర్ ఫొటో తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది చాందినీ చౌదరి.
Share it