Top
Batukamma

HBD : ఘనంగా హిమజ బర్త్ డే వేడుకలు!

HBD : ఘనంగా హిమజ బర్త్ డే వేడుకలు!
X
Highlights

Happy Birthday Himaja : బిగ్ బాస్ తెలుగు 3 రియాలిటీ షోలో మంచి ఫేం సంపాదించుకుంది హిమజ... అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫోటోస్‌ను పోస్ట్ చేస్తూ వస్తోంది.

Happy Birthday Himaja : బిగ్ బాస్ తెలుగు 3 రియాలిటీ షోలో మంచి ఫేం సంపాదించుకుంది హిమజ... అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫోటోస్‌ను పోస్ట్ చేస్తూ వస్తోంది. నిన్న ( నవంబర్ 02) న తన 31వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ వేడుకలకి కొంత మంది బంధు మిత్రలు, సన్నిహితులు హాజరయ్యారు... దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




















Next Story
Share it