Top
Batukamma

అయ్యా బాబోయ్... ప్రగతి అంటీ మాములుగా రెచ్చిపోలేదు!

అయ్యా బాబోయ్... ప్రగతి అంటీ మాములుగా రెచ్చిపోలేదు!
X
Highlights

లాక్ డౌన్ టైంలో నటి ప్రగతి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. డాన్స్ లతో, వర్కవుట్లతో నానా హంగామా చేసింది. అదిరిపోయే ఫీట్లతో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తూ వచ్చింది.

లాక్ డౌన్ టైంలో నటి ప్రగతి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. డాన్స్ లతో, వర్కవుట్లతో నానా హంగామా చేసింది. అదిరిపోయే ఫీట్లతో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తనలోని మరో కోణాన్ని చూపించేసింది ఈ అంటీ.. తాజాగా వెరైటీగా ఓ ఫోటో షూట్‌ను చేసింది. ఇందులో ఆమె తన జుట్టంతా విరబూసుకుని, ట్రెండీగా తయారై.. ప్యాంట్ టీ షర్ట్, షర్ట్‌లతో వేసి రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.











Next Story
Share it