ట్రోల్స్ చేయోద్దంటావ్.. వేసేవేమో ఇవి డ్రెస్సులు!

X
Highlights
అనసూయ భరద్వాజ్ .. జబర్దస్త్ లాంటి కామెడీ షోకి హై క్లాస్ గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు జబర్దస్త్ అంటే అందరు ముందు అనసుయనే గుర్తుకు వస్తోంది.
Batukamma21 Nov 2020 4:30 AM GMT
అనసూయ భరద్వాజ్ .. జబర్దస్త్ లాంటి కామెడీ షోకి హై క్లాస్ గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు జబర్దస్త్ అంటే అందరు ముందు అనసుయనే గుర్తుకు వస్తోంది. షోకి ఆమె అంత ప్లస్ మరి తను. అయితే డ్రెస్ ల విషయంలో మాత్రం అను.. రోజురోజుకు తన హద్దులు దాటుతుంది అంటున్నారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టి తనని ట్రోల్స్ చేయొద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నావ్ కానీ, బ్యాడ్ డ్రెస్ లు వేసుకోవడం కరెక్టేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా డ్రెస్ ల విషయంలో మరిసారి వార్తల్లో నిలిచింది అనసూయ!
Next Story