Top
Batukamma

బుల్లితెరకి మరో అనసూయ దొరికేసింది!

బుల్లితెరకి మరో అనసూయ దొరికేసింది!
X
Highlights

తాజాగా అల్లు అర్జున్ ఆల వైకుంఠపురములో రీయూనియన్ ఫంక్షన్ జరిగింది. అయితే దీనికి సుమ, అనసూయ కాకూండా కాస్తా కొత్తగా అలోచించి కొత్త యాంకర్ ని పట్టుకొచ్చారు.

బుల్లితెర హాట్ యాంకర్స్ అంటే మనకి ముందుగా గుర్తుకువచ్చేది అనసూయ, రష్మీ మాత్రమే.. శ్రీముఖి ఉన్నప్పటికీ అంతలా అందాలు ఆరబోయదు... ఫస్ట్ ఆమెకి సెట్ అవ్వదు కూడా.. అయితే అనసూయ, రష్మీ తరవాత ఆ ప్లేస్ ని రీ ప్లేస్ చేసే ఖతర్నాక్ యాంకర్ బుల్లితెరకి దొరికేసింది.

తాజాగా అల్లు అర్జున్ ఆల వైకుంఠపురములో రీయూనియన్ ఫంక్షన్ జరిగింది. అయితే దీనికి సుమ, అనసూయ కాకూండా కాస్తా కొత్తగా అలోచించి కొత్త యాంకర్ ని పట్టుకొచ్చారు. అమ్మాయి కత్తిలా ఉంది. సన్నని నడుము, అదిరిపోయే ఫిజిక్.. ఎంట్రీ లోనే అందర్నీ పడేసింది. దీనితో ఎవరీ అమ్మాయి అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే పేరు మధు కృష్ణన్.. చాలా తెలుగు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం అనే సీరియల్ లో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందాలు ఆరబోస్తూ యూత్ ని కట్టిపడేస్తుంది.









































Next Story
Share it