ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌తో ఉదయ్ కిరణ్ హీరోయిన్ సంచలనం!

X
Highlights
ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమాతో బాగా క్లిక్ అయింది నటి అనిత.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ అంతగా హిట్ కాలేకపోయాయి..
Batukamma28 Jan 2021 5:37 AM GMT
ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమాతో బాగా క్లిక్ అయింది నటి అనిత.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ అంతగా హిట్ కాలేకపోయాయి.. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో హిందీలోకి వెళ్లి అక్కడ బుల్లితెర పైన నటించి నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే పస్తుతం గర్భవతి అయిన అనిత ఓ ఫోటో షూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story