చిరుత పోరి.. అందంతో చింపేసింది!

X
Highlights
చిరుత సినిమాలో హీరో రాంచరణ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది నేహా శర్మ. ఆ తర్వాత ఒకటో రెండో సినిమాలో నటించింది.
Batukamma4 Jan 2021 2:41 PM GMT
చిరుత సినిమాలో హీరో రాంచరణ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది నేహా శర్మ. ఆ తర్వాత ఒకటో రెండో సినిమాలో నటించింది ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఈ భామ తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరగానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారును రెచ్చగొడుతుంది.
Next Story