Top
Batukamma

Madhavi Siddam : అచ్చతెలుగు పదహారణాల యాంకర్!

Madhavi Siddam : అచ్చతెలుగు పదహారణాల యాంకర్!
X
Highlights

మాధవి సిద్ధం. తెలుగువారికి సుపరిచితమైన యాంకర్. న్యూస్ ఛానళ్లలో హెల్త్ షోలతో అందర్ని ఆకట్టుకుంటోంది మాధవి.

మాధవి సిద్ధం. తెలుగువారికి సుపరిచితమైన యాంకర్. న్యూస్ ఛానళ్లలో హెల్త్ షోలతో అందర్ని ఆకట్టుకుంటోంది మాధవి. దాదాపు 13 ఏళ్లుగా మీడియా కెరీర్ లో ఉంది. చాలా మంచి పేరు సంపాదించింది. హెల్త్ షో యాంకర్ గా పేరు తెచ్చుకుంది.


కొత్తగూడేనికి చెందిన మాధవి.. కోఠి ఉమెన్స్ కాలేజీ పీజీ పూర్తి చేశారు. చాలా ఏళ్ల పాటు మేనేజ్ మెంట్ అకౌంటెన్సీ లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత యాంకర్ గా కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు.


అంతేకాదు.. లైఫ్ సేవర్స్ పేరుతో ఓ పుస్తకం కూడా రాసింది మాధవి సిద్ధం. మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కు కూడా ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. ఇది తన జీవితంలో గొప్ప అచీవ్ మెంట్ అని చెబుతోంది మాధవి సిద్ధం.


గతంలో NTVలో పనిచేసిన మాధవి..ప్రస్తుతం TV5 ఛానల్ లో పనిచేస్తోంది.









Next Story
Share it