చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్న జబర్దస్త్ పోరి!

X
Highlights
ఈ మధ్య జబర్దస్త్ లోకి బాగా ఫేమస్ అయింది ఎవరైనా ఉన్నారంటే అది వర్ష అనే చెప్పాలి.
Batukamma30 Nov 2020 3:54 AM GMT
ఈ మధ్య జబర్దస్త్ లోకి బాగా ఫేమస్ అయింది ఎవరైనా ఉన్నారంటే అది వర్ష అనే చెప్పాలి... అంతకుముందు సీరియల్స్ లో నటించిన వర్షకి పెద్దగా పాపులర్ కాలేదు కానీ, ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
యూత్ మొత్తం ఈ పోరికి కనెక్ట్ అయిపోయార. ఎవరీ పాప అని సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రచ్చ మామాలుగా లేదు.. అందాలూ ఆరబోస్తూ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తుంది.















Next Story