Top
Batukamma

Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి!

Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్  పోరి!
X
Highlights

Jabardasth Varsha : ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రచ్చ మామాలుగా లేదు..

Jabardasth Varsha : ఈ మధ్య జబర్దస్త్ లోకి వచ్చి బాగా ఫేమస్ అయింది వర్ష.. అంతకుముందు సీరియల్స్ లో నటించిన వర్షకి పెద్దగా పాపులర్ కాలేదు.... ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రచ్చ మామాలుగా లేదు.. అందాలూ ఆరబోస్తూ యూత్ కి నిద్రపట్టకుండా చేస్తోంది.









































Next Story
Share it