బుజ్జమ్మ.. ఎంత ముద్దుగున్నావే..!

X
Highlights
హాట్ బ్యూటీ మిర్నాలినీ తన అందంతో ఫ్యాన్స్ గుండెల్ని పిండేస్తోంది.
PV23 Oct 2020 6:39 AM GMT
గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మిర్నాలిని. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు లేకున్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఫుల్ గా పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. తన అందంతో ఫ్యాన్స్ గుండెల్ని పిండేస్తోంది.
Next Story