వకీల్ సాబ్ కొత్త ఫోటోలు.. ఓ లుక్కేయండి!

X
Highlights
Vakeel Saab : పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.. అయితే ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది..
Batukamma4 Nov 2020 2:55 PM GMT
Vakeel Saab : పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.. అయితే ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది.. తాజాగా సినిమా షూటింగ్ లకి అనుమతి లభించడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తాజాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు.. జానీ మాస్టర్, శ్రీముఖిలతో పాటుగా పలువురు పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story