Top
Batukamma

ఈ 'రాక్షసుడు' పాప ఇప్పుడెలా ఉందొ చూడండి!

ఈ రాక్షసుడు పాప ఇప్పుడెలా ఉందొ చూడండి!
X
Highlights

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు సినిమా మంచి హిట్టైన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరో మేనకోడలుగా నటించిన అమ్ము అభిరామికి కూడా మంచి పేరు వచ్చింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు సినిమా మంచి హిట్టైన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరో మేనకోడలుగా నటించిన అమ్ము అభిరామికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరవాత వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ చాలా సెలెక్టివ్ గా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం 'ఎఫ్‌సీయూకే' సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమె ఉమా అనే పాత్రలో నటిస్తుంది. చేతిలో తెల్లటి మెడిక‌ల్ కోట్‌, స్టెత‌స్కోప్‌తో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
























Ammu Abhirami

Next Story
Share it