Top
Batukamma

అల్టిమేట్ ఫిగర్ ను సెట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ .. ఈ హాట్ బ్యూటి ఎవరంటే..?

అల్టిమేట్ ఫిగర్ ను సెట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ .. ఈ  హాట్ బ్యూటి ఎవరంటే..?
X
Highlights

వ్యక్తులను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ పైనే ఇప్పుడు కొందరు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో బాగంగానే ఇటీవల ప్రారంభమైన 'ఊర్వశి ఓటీటీ' వారు ఇప్పుడొక బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు.

వ్యక్తులను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ పైనే ఇప్పుడు కొందరు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో బాగంగానే ఇటీవల ప్రారంభమైన 'ఊర్వశి ఓటీటీ' వారు ఇప్పుడొక బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు.

ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా "రామ్ లోపాల్ వర్మ" చిత్రాన్ని ఉచితంగా చూపించనున్నారు. వీరు. కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షకలక శంకర్, ఆర్లిన్, డి.ఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు.

విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫస్ట్ లుక్ లో హాట్ బ్యూటిగా కనిపిస్తున్న ఆర్లిన్ యూత్ బాగా కనెక్ట్ అయింది. ఇంతకీ ఎవరు ఈ హాట్ బ్యూటి అనే సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేస్తున్నారు.

ఈ భామకి సోషల్ మీడియాలో మామలు ఫాలోయింగ్ లేదు. ఆర్లిన్ 2017లో మిస్ కోల్ కత్తాగా నిలిచింది. నటి కాకముందు ముంబైలో మోడల్ గా కూడా పనిచేసింది. తెలుగులో ఈమెకి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.


మొదటి సినిమా ఫస్ట్ లుక్ లోనే అందాలు ఆరోబోసి రచ్చరచ్చ చేసింది. ఇక సినిమాలో ఏరేంజ్ లో రెచ్చిపోయిందో చూడాలి.


Next Story
Share it