నేను చాలా హాట్ అంటున్న తెలుగు యాంకర్!

X
Highlights
బుల్లితెర పైన హాట్ యాంకర్స్ అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది అనసూయ, రశ్మి మాత్రమే.. కానీ నేను కూడా చాలా హాట్ అంటుంది మరో తెలుగు యాంకర్ ..
Batukamma12 Jan 2021 2:11 AM GMT
బుల్లితెర పైన హాట్ యాంకర్స్ అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది అనసూయ, రశ్మి మాత్రమే.. కానీ నేను కూడా చాలా హాట్ అంటుంది మరో తెలుగు యాంకర్ .. వింధ్యా విశాఖ..
స్పోర్స్ట్ యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటి ఇప్పుడు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకలతో పాటు పలు షోలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ భామకి మాంచి ఫాలోయింగ్ ఉంది.
దీనితో హాట్ హాట్ ఫొటోలను వదలుతూ పిచ్చేక్కిస్తుంది. వింధ్యా లేటెస్ట్ హాట్ ఫొటో షూట్లపై ఓ లుక్కేయండి.

Next Story