Top
Batukamma

Garam GaramVarthalu promo : రేపటి నుంచే బిత్తిరిసత్తి గరం గరం వార్తలు

Garam GaramVarthalu promo : రేపటి నుంచే బిత్తిరిసత్తి గరం గరం వార్తలు
X
Highlights

Garam GaramVarthalu promo : సాక్షి టీవిలో చేరిన బిత్తిరి సత్తి.. కొత్త ప్రోగ్రాం పేరు ఇటీవలే ఖరారైంది. గరం.....

Garam GaramVarthalu promo : సాక్షి టీవిలో చేరిన బిత్తిరి సత్తి.. కొత్త ప్రోగ్రాం పేరు ఇటీవలే ఖరారైంది. గరం.. గరం వార్తలు పేరుతో కొత్త ప్రోగ్రాంని ప్రారంభించారు. ఇటీవలే ఓ ప్రోమో కూడా వదిలారు.

ప్రోగ్రాం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనేది గతంలో ప్రకటించలేదు. దీంతో బిత్తిరి సత్తి ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. బిత్తిరిసత్తి గరం గరం వార్తలకు సంబంధించిన మరో రెండు ప్రోమోలను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులో బిత్తిరి సత్తితో పాటు.. సినీనటుడు తనికెళ్ల భరణి కూడా కనిపించారు. ఆగస్ట్ 2 నుంచి ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

[embed]https://www.youtube.com/watch?v=nQ4GBw_oPwg[/embed]

[embed]https://youtu.be/XDSfai96rnQ[/embed]

దీంతో ఇప్పుడు ఈ కార్యక్రమంపై మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో తనికెళ్ళ భరణి కూడా కనిపించబోతున్నారా..? అనే ఆసక్తి ఏర్పడింది.

Next Story
Share it