Top
Batukamma

మైకెల్ జాక్సన్ కు మామలు ఈ మేకలు.. చూడండి

మైకెల్ జాక్సన్ కు మామలు ఈ మేకలు.. చూడండి
X
Highlights

మేక మాంసం అంటే ఇష్టపడే వాళ్లు చాలామందే ఉంటారు. మాంచి కొవ్వుపట్టిన మేక కూర తెచ్చి కూర వండుకుని తింటే ఎంత మజాగా...

మేక మాంసం అంటే ఇష్టపడే వాళ్లు చాలామందే ఉంటారు. మాంచి కొవ్వుపట్టిన మేక కూర తెచ్చి కూర వండుకుని తింటే ఎంత మజాగా ఉంటుంది..? ఆ టేస్టే వేరు.

అయితే మేకలంటే మనం కోసుకుని తినడానికే కాదండోయ్. వాటికి కాసింత బ్రెయిన్ ఉంది. అవి కూడా ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటున్నాయి. ఎంటర్ టైన్ చేస్తున్నాయి కూడా.

ఇదుగోండి ఈ మేకలను చూడండి. ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాయో. మ్యూజిక్ కి తగ్గట్టు స్టెప్పులేస్తూ.. మైకెల్ జాక్సన్ కు మేమే పోటీ అన్నంతలా బిల్డప్ ఇస్తున్నాయి.

https://twitter.com/ParveenKaswan/status/1284519868180475906?s=20

Next Story
Share it