Top
Batukamma

HBD Puri Jagannadh : నీకంటే తోపు ఎవడు లేడిక్కడ!

HBD Puri Jagannadh : నీకంటే తోపు ఎవడు లేడిక్కడ!
X
Highlights

HBD Puri Jagannadh : మనశాంతిగా బతకాలి అంటే మనుషులకి దూరంగా ఉండు, ఇక్కడే బతకాలి అంటే అనుక్షణం యుద్ధం...

HBD Puri Jagannadh : మనశాంతిగా బతకాలి అంటే మనుషులకి దూరంగా ఉండు, ఇక్కడే బతకాలి అంటే అనుక్షణం యుద్ధం చేయి.

తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 100 సార్లు తుడుచుకుని పోతా, అదే నేనే పోతాను అనుకుంటే నువ్వు ఉండవు.

సినిమా ప్లాప్ అయితే సినిమా తీయడం ఆపేస్తామా.. మనకి సినిమా తప్ప ఇంకోటి తెలియదు,చావో బతుకో అన్ని సినిమాతోనే...

నీకంటే తోపు ఎవడు లేడు, నీ లక్ష్యం 10 miles అయితే aim for the 11th mile.

ఇటువంటి ఎన్నో అద్భుతమైన మాటలని తన సినిమాల ద్వారా అందించిన పూరిజగన్నాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

జీవితంలో అన్ని కోల్పోయి రోడ్డు మీద పడ్డవారికి వారికి నీ జీవితం ఒక గొప్ప శక్తిని ఇస్తుంది. సినిమాల్లో ఎన్ని అయిన చెప్పచ్చు.. కానీ నిజ జీవితంలో కుదరవు అనుకునే వారికి ని జీవితమే ఒక పెద్ద ఉదాహరణ.

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా నిన్ను అభిమానించే మా లాంటి వారి కోసం సినిమాలు తిస్తూనే ఉండు. నువ్వు ఎలాగూ తీస్తావు అనుకో.

అనామిక దేవి

Next Story
Share it