Jayaprakash Reddy : నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

X
Highlights
రాయలసీమ స్లాంగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించారు.
Batukamma8 Sep 2020 2:43 AM GMT
Jayaprakash Reddy passes away : సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరులో ఉంటున్నారు. బాత్రూంకు వెళ్లిన సమయంలో గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలారు.
రాయలసీమ స్లాంగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించారు.
ఆయన స్వస్థలం కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సివెల్ల గ్రామం. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన టీచర్ పనిచేశారు. బ్రహ్మపుత్రుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
రంగస్థల నటుడిగాను నిరూపించుకున్నారు జయప్రకాశ్ రెడ్డి. చాలా నాటకాల్లో నటించారు.
Read Also
Next Story