Top
Batukamma

Just Now

రఘునందన్ రావు గెలుపు.. టెన్షన్ లో వైసీపీ..!

25 Nov 2020 12:30 PM GMT
తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు బీజేపీలో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ ఒక్క గెలుపుతో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటుంది.

బీజేపీ నాయకులారా ఇలాంటి వాగ్ధానాలు ఇవ్వండి.. ఓట్లెందుకు పడవో చూద్దాం!

25 Nov 2020 10:00 AM GMT
బెంగుళూరు మరియు హైద్రాబాద్ లు రెండు సాఫ్ట్వేర్ రంగంలో ముందున్నాయి కాబట్టి ఆ సిటీలకు అక్కడ పని చేశే వారికి హోసింగ్ కోసం కొన్ని ప్రత్యేక రాయితీలు ఇస్తాం అని ప్రకటించండి. ఓట్లెందుకు పడవో చూద్దాం!

రఘునందన్ రావు మోసం చేశాడు.. దీక్షకు దిగిన కార్యకర్త!

25 Nov 2020 9:30 AM GMT
ఏ పార్టీ కైనా కార్యకర్తలే బలం, పార్టీకి నాయకులు బలం అయితే, నాయకులకి కార్యకర్తలు బలం. నామినేషన్ నుంచి గెలిస్తే సంబరాల వరకు కార్యకర్తలదే హడావిడి ఉంటుంది.

హేమ కూతుర్ని లైన్లో పెట్టిన పూరి కొడుకు!

25 Nov 2020 8:42 AM GMT
ఇప్పుడే హీరోగా సెటిల్ అవుతున్నా ఆకాష్ పూరి పై సోషల్ మీడియాలో ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే సీనియర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ హేమ కూతురు ఇషాతో లవ్ లో ఉన్నాడని..

వారిపై కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం : బండి సంజయ్ మరో ట్వీట్!

25 Nov 2020 7:58 AM GMT
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

పనిగట్టుకుని కిషన్ రెడ్డి పరువు తీస్తున్న బండి సంజయ్..!

24 Nov 2020 2:27 PM GMT
గ్రేటర్ ఎన్నికల్లో కాకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా గెలుపు మనదే.. అనే ధీమాలో బీజేపీ నేతలున్నారు.

ముంచుకొస్తున్న నివర్ తుఫాను.. అప్రమత్తమైన జగన్..!

24 Nov 2020 1:28 PM GMT
Nivar cyclone: నివర్ తుఫాను ముంచుకొస్తోంది. ఈ తుఫాను బుధవారం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో...

బ్రాండ్ వాల్యూలో నంబర్ వన్ మోడీ.. సెకండ్ ప్లేస్ లో వైఎస్ జగన్.

24 Nov 2020 3:28 AM GMT
మోడీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

ఆరోగ్యానికి అరటి.. ఎన్ని పోషకాలో..

24 Nov 2020 2:59 AM GMT
పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

24 Nov 2020 2:31 AM GMT
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 900 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 950.

24-11-2020 నేటి రాశిఫలాలు

24 Nov 2020 2:17 AM GMT
ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

గ్రేటర్ ఓటర్లకు కేసీఆర్ వార్నింగ్..!

23 Nov 2020 2:31 PM GMT
నిన్నటి వరకు మాకే ఓటేయాలి.. మేం ఇది చేశాం.. అది చేశాం.. అని చెబుతూ వచ్చారు టీఆర్ఎస్ నేతలు.
Share it