Top
Batukamma

Today Updates (12-10-2020) Ap and Telangana states

Today Updates (12-10-2020) Ap and Telangana states
X

Breaking News ( File Photo)

Highlights

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. అధిక ఆశ్వయుజ మాసం. తిథి బ.దశమి ఉ.11.14 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఆశ్లేష రా.8.37 వరకు, తదుపరి మఖ. వర్జ్యం ఉ.9.34 నుంచి 11.09 వరకు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగే వార్తలను మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడవచ్చు!

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. అధిక ఆశ్వయుజ మాసం. తిథి బ.దశమి ఉ.11.14 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఆశ్లేష రా.8.37 వరకు, తదుపరి మఖ. వర్జ్యం ఉ.9.34 నుంచి 11.09 వరకు. దుర్ముహూర్తం ప.12.10 నుంచి 12.55 వరకు, తదుపరి ప.2.29 నుంచి 3.18 వరకు. అమృత ఘడియలు రా.7.02 నుంచి 8.36 వరకు.

సూర్యోదయం: 5.55 సూర్యాస్తమయం: 5.38

రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు.

యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

Live Updates

  • 16 Oct 2020 2:33 PM GMT

    test

    టెస్ట్ 

  • ఎన్నికలో ఘన విజయం సాధించిన కవిత
    12 Oct 2020 5:16 AM GMT

    ఎన్నికలో ఘన విజయం సాధించిన కవిత

    నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. తొలిరౌండ్‌లోనే కవితకు భారి ఆధిక్యం రాగా.. మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 738, బిజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 ఓట్లు రాగా, 10 చెల్లని ఓట్లు ఉన్నాయి. విజయానికి అవసరమైన ఓట్లు సాధించడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను విజేతగా ప్రకటించగా. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

Next Story
Share it