Kajal Wedding : కాజల్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరంటే..?

కాజల్ పెళ్లికి సంబందించి సోషల్ మీడియాలో గతంలో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు తానే అఫీషియల్ గా మ్యారేజ్ విషయం అనౌన్స్ చేసింది
Kajal Aggarwal Announces Wedding : టాలీవుడ్ హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోంది. కాజల్ పెళ్లికి సంబందించి సోషల్ మీడియాలో గతంలో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు తానే అఫీషియల్ గా మ్యారేజ్ విషయం అనౌన్స్ చేసింది.
తన పెళ్లి (Kajal Wedding)విషయాన్ని.. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. కాజల్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు గౌతమ్ కిచ్ లు. ఆయన ఓ వ్యాపారవేత్త. Discern Living అనే కంపెనీకి ఓనర్. వీరిద్దరి మధ్య చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 30వ తేదీన ముంబైలో కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. కరోనా నేపథ్యంలో ఎక్కువమందిని ఆహ్వానించడం లేదని చెప్పింది కాజల్. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది.
ఇక కాజల్ ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు పూర్తయ్యాక వీరి పెళ్లి ఉంటుందని మొదట ప్రచారం జరిగింది. కానీ.. ఈ నెలలోనే కాజల్, గౌతమ్ పెళ్లి జరగబోతోంది.
READ ALSO :
- తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
- మళ్లీ సెట్స్ పైకి RRR.. ఎలా ఉందో చూడండి
- నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..?
- ఈ నెల 15 నుంచి స్కూళ్లు.. గైడ్ లైన్స్ ఇవే!
- ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన!
- White House : ట్రంప్ చచ్చి.. బతికాడు.. మామూలుగా ఉండదు మరి..!
- ‘ఐరన్ లెగ్ శాస్త్రి’… ఇదే పేరు జీవితాన్ని నాశనం చేసింది!
- Leaders illegal affairs : ఇల్లీగల్ బాగోతాలు.. బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు..!
- batukamma kajal kajal aggarwal Kajal Aggarwal Announces Wedding; kajal aggarwal facebook Kajal aggarwal family Kajal aggarwal husband name Kajal aggarwal lover Kajal aggarwal Marriage Kajal aggarwal marriage date Kajal aggarwal pelli Kajal aggarwal photos kajal marriage కాజల్ అగర్వాల్ పెళ్లి కాజల్ అగర్వాల్ భర్త పేరు కాజల్ పెళ్లి బతుకమ్మ