Top
Batukamma

వీడికి భూమ్మీద నూకలున్నాయ్.. ఎలా బతికిపోయాడో చూడండి..!

వీడికి భూమ్మీద నూకలున్నాయ్.. ఎలా బతికిపోయాడో చూడండి..!
X
Highlights

భూమ్మిద బతికి ఉండాలని రాసి పెట్టి ఉంటే... పై నుంచి లారీ వెళ్లినా బతికి బట్టకడతారు. ప్రమాదపు అంచుల దాకా...

భూమ్మిద బతికి ఉండాలని రాసి పెట్టి ఉంటే... పై నుంచి లారీ వెళ్లినా బతికి బట్టకడతారు. ప్రమాదపు అంచుల దాకా వెళ్లినా తిరిగి బయటకు వస్తారు.

ఇండోనేషియాలోనూ అదే జరిగింది. ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో రోడ్డుపై నుంచి కొందరు వాహనదారులు వెళ్తున్నారు.

అందులో ఓ బైకిస్ట్ దాదాపు కొండచరియల కింద పడిపోయాడు. మట్టి అతని బైక్ ని కూడా కప్పేసింది. కానీ అతను మాత్రం చాకచక్యంగా దాన్నుంచి తప్పించుకుని బయటపడ్డాడు.

[embed]https://youtu.be/mx58dV2wD2M[/embed]

Next Story
Share it