Top
Batukamma

Mangli Teej Song 2020 : మంగ్లీ తీజ్ సాంగ్

Mangli Teej Song 2020 : మంగ్లీ తీజ్ సాంగ్
X
Highlights

Mangli Teej Song 2020 : మరో పాటతో అలరిస్తోంది మంగ్లీ. తెలంగాణ అవతరణ దినోత్సవం, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక జానపద ...

Mangli Teej Song 2020 : మరో పాటతో అలరిస్తోంది మంగ్లీ. తెలంగాణ అవతరణ దినోత్సవం, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక జానపద గేయాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది మంగ్లీ.

Read Also : Anasuya Bharadwaj Hot pics : మతి పోగోడుతున్న రంగమ్మత్త!

Read Also : “వల్లంకిపిట్ట” ఫేమ్ కావ్య ఇప్పుడు మామూలుగా లేదు..!

Read Also : సీనియర్ నటి ప్రగతి వర్కౌట్ వీడియో

ఈ సారి వారి సొంత బంజారా సాంప్రదాయంపై ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తీజ్ ఉత్సవాల సందర్భంగా వారి భాషలో మైక్ టీవీ ఓ పాట రిలీజ్ చేసింది. మంగ్లీ అందం అభినయంతో ఎప్పటిలాగే ఆకట్టుకుంది.

ఇక డైరెక్టర్ దామోదర్ రెడ్డి తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. పచ్చటి పల్లె వాతావరణంలో అద్భుతమైన టేకింగ్ తో సాంగ్ ని అందించారు.

[embed]https://www.youtube.com/watch?v=tBreZX86c9I&feature=youtu.be[/embed]

Next Story
Share it