Top
Batukamma

ఎరుపెక్కిన పెదాలు కాదు.. వాటిపై మాస్క్ ముఖ్యం

ఎరుపెక్కిన పెదాలు కాదు.. వాటిపై మాస్క్ ముఖ్యం
X
Highlights

కరోనాపై పోరాటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు టాలీవుడ్ నటులు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం...

కరోనాపై పోరాటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు టాలీవుడ్ నటులు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. అయినా చాలా మంది మాస్క్ లు లేకుండానే బయట తిరుగుతున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు చిన్న వీడియో రిలీజ్ చేశారు మెగాస్టార్. ఈషారెబ్బా, మెగాస్టార్ ఇందులో నటించారు.

ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ గా మాస్క్ గురించి అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వాట్సప్, ఫేస్ బుక్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

[embed]https://twitter.com/KChiruTweets/status/1283620550309371904[/embed]

Next Story
Share it