Nandini Rai Metro Kathalu : వేశ్యగా మారిన బిగ్ బాస్ బ్యూటి!

X
Highlights
Nandini Rai Metro Kathalu : లాక్ డౌన్ వలన ధియేటర్లు అన్ని మూతపడిన సంగతి తెలిసిందే.. దీనితో సినిమాలను ఓటీటీ...
Batukamma10 Aug 2020 11:03 AM GMT
Nandini Rai Metro Kathalu : లాక్ డౌన్ వలన ధియేటర్లు అన్ని మూతపడిన సంగతి తెలిసిందే.. దీనితో సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు మేకర్స్
ఈ క్రమంలో వెబ్ సిరీస్లకు బాగా డిమాండ్ పెరిగింది..
ఎంతలా అంటే కథ కథనాలు బాగుంటే స్టార్ హీరోహీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
- Singer Sunitha : చీరకట్టులో ఆమె అందానికి ఫిదా అయిపోవాల్సిందే!
- Dhethadi Harika : దేత్తడి పిల్ల నిజంగానే దేత్తడి..!
- Russia Corona Vaccine : జస్ట్ మూడు రోజులే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ బ్యూటీ, హీరోయిన్ నందినీ రాయ్ ఓ వెబ్ సిరీస్ కోసం ఏకంగా వేశ్యగా అవతారం ఎత్తింది.
మెట్రో కథలు అనే వెబ్ సిరీస్లో నందిని వేశ్యగా కనిపిస్తుంది.
పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్లో తిరువీర్, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటించారు.
తాజాగా రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీజర్ సన్నివేశాల్లో బాగా రెచ్చిపోయింది ఈ బ్యూటీ..
ఈ టీజర్ పైన మీర కూడా ఓ లుక్కేయండి.
https://youtu.be/DJg6-PpP7RA
Next Story