National
LPG price:మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంత బాదారంటే..?
25 Feb 2021 2:12 AM GMTప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక.. వెంట వెంటనే గ్యాస్ ధరలు పెరగడంపై ప్రజలు ఆందోళన పడుతున్నారు.
తాతా ఇక నీ కష్టాలు గట్టేక్కినట్టే.. ముంబై ఆటో డ్రైవర్‌కు అండగా నిలిచిన నెటిజన్లు!
24 Feb 2021 11:01 AM GMTమనవరాలి చదువు కోసం ఇల్లు అమ్మేసి ఆటోలో కాలం గడుపుతున్న ముంబై ఆటో డ్రైవర్ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎందర్నో కదిలించింది.
Shabnam ali : దేశంలోనే తొలిసారి ఓ మహిళకు ఉరి. ఎవరామె..?
20 Feb 2021 3:55 PM GMTరెగ్యులర్ గా లీటర్ పాలు తెచ్చే షబ్నమ్.. ఆరోజు రెండు లీటర్ల పాలు తీసుకొచ్చింది.
అయ్యా మోడీజీ... ఇది మీ ప్రభుత్వ పాపమే.. !
20 Feb 2021 5:54 AM GMTబీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 10 లక్షల కోట్లు అదనంగా వసూలు చేసింది. గత ప్రభుత్వ అప్పులు ఎన్ని తీర్చిందో చెబితే బాగుంటుంది.
టైంకి వధువు జంప్... .చెల్లిని పెళ్లాడిన వరుడు.. ఇక్కడే అసలు ట్విస్ట్!
20 Feb 2021 3:37 AM GMTసరిగ్గా ముహూర్తానికి వధువు తన ప్రియుడు కోసం వెళ్ళడం, వరుడుకి అక్కడే మండపంలో ఉన్న మరొకరితో వివాహం అవ్వడం అనేది ఈ రోజుల్లో జరుగుతున్నవే..
రైతులకి మోడీ షాక్.. ఇక ఆ 33 లక్షల మందికి రూ. 6 వేలు రానట్టే లెక్క!
18 Feb 2021 10:44 AM GMTమొత్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి 33 లక్షల మంది అనర్హులు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. ఇప్పటివరకు కేంద్రం వారికి రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు వెలువడ్డాయి.
ఓ భర్త.. ఇద్దరు భార్యలు.. పోలీసుల తీర్పు కెవ్వు కేక!
16 Feb 2021 3:51 PM GMTరాంచీకి చెందిన రాజేష్ మహోతో అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అతనికి ఓ కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో రాజేష్‌కు మరో యువతితో పరిచయం ఏర్పడింది.
ఇలా అయితే రైతులకు రూ.6వేలు రావు .. రూల్స్ మారాయి!
9 Feb 2021 12:48 PM GMTఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు వస్తాయి. అయితే ఈ రూ.6 వేలు ఒకేసారి కాకుండా ఏడాదికి మూడు విడతల్లో రూ.2,000 చొప్పున జమ అవుతాయి.
వీడు కిర్రాక్ గాడు.. సీఎం కూతురికే రూ.34 వేలు బొక్కా పెట్టిండు!
9 Feb 2021 5:21 AM GMTఆన్లైన్ మోసాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మోసాలు చేసేది, మోస పోయేది కూడా చదువుకున్నుల్లే కావడం ఇక్కడ మహాదారుణం.
ఖాళీ సిలిండర్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి..!
9 Feb 2021 2:02 AM GMTగ్యాస్ సిలిండర్ ధరను క్రమంగా పెంచుకుంటూ వెలితే సబ్సిడీ భారం తగ్గించుకోవచ్చని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అది అక్రమసంబంధం కాదట... మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!
4 Feb 2021 10:05 AM GMT1998లో కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ తన క్వార్టర్లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు.
రైతులు గెలిచారా..? ఓడారా..? తెర వెనుక కథేంటీ..?
31 Jan 2021 4:51 PM GMTఘజీపూర్ దగ్గర (ఉత్తరప్రదేశ్ -ఢిల్లీ సరిహద్దు) జరుగుతున్న పరిణామాలు అందర్నీ ఉత్సాహ పెడుతున్నాయి. రాకేశ్ తికాయత్ అనే జాటు నాయకుడి కళ్లనీళ్లు రైతులను కదిలించాయి.