Top
Batukamma

అయోధ్యలో కట్టబోయే మసీదు ఇలాగే ఉంటుంది

అయోధ్యలో కట్టబోయే మసీదు ఇలాగే ఉంటుంది
X
Highlights

ఈ ప్లానింగ్ ప్రపంచంలోని అన్నీ మసీదుల కంటే అత్యాధినికమైనదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

A Glimpse Of Futuristic Ayodhya Mosque : అయోధ్య(ayodya land dispute) భూ వివాదానికి పరిష్కారం చూపిన తర్వాత.. మసీదు నిర్మాణానికి భూమి కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో ప్రతిపాదిత స్థలంలో మసీదు(mosque) కట్టేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన ప్లానింగ్ కూడా రెడీచేశారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్(Indo Islamic Cultural Foundation) ఓ ప్లానింగ్ రెడీ చేసింది.


ప్రపంచంలోని చాలా గొప్ప మసీదుల ఆర్కిటెక్చర్(architecture of mosque)చూసి వీటిని రూపొందించారు. మసీదుతో పాటు హాస్పిటల్ కూడా కట్టనున్నారు.


ఐదెకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మించనున్నారు. ఈ ప్లానింగ్ ప్రపంచంలోని అన్నీ మసీదుల కంటే అత్యాధినికమైనదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.









- Daily Horoscope telugu: 20-12-2020 ఆదివారం నేటి రాశిఫలాలు

- మళ్ళీ ప్రేమలో పడ్డా.. నాలుగో పెళ్ళికి రెడీ అంటున్న హీరోయిన్!

- ప్యాంట్ లేకుండా అనసూయ ... రచ్చ లేపింది పో

Next Story
Share it