Top
Batukamma

వార్నీ దొంగ తెలివితేటలు.. ! వీడి తెలివి చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

వార్నీ దొంగ తెలివితేటలు.. ! వీడి తెలివి చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
X
Highlights

టేబుల్ డ్రాయర్ లాగా ఓ సొరుగు తయారు చేశాడు. బయటకు అది కనిపించకుండా చాలా పకడ్బంధీగా దీనిని తయారు చేశాడు.

చాలా రాష్ట్రాల్లో మద్యంపై ఆంక్షలుండటంతో.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు.

గుజరాత్ లోనూ ఇలాగే ఓ వ్యక్తి తన తెలివితేటలకు పని పెట్టాడు. పోలీసులకు దొరక్కుండా మద్యం దొంగ రవాణా చేసేందుకు ప్లాన్ చేశాడు.

దీనికోసం ఏకంగా ట్రక్ ను మాడిఫికేషన్ చేశాడు. వెనకాల ట్రాలీకి కిందివైపు.. టేబుల్ డ్రాయర్ లాగా ఓ సొరుగు తయారు చేశాడు. బయటకు అది కనిపించకుండా చాలా పకడ్బంధీగా దీనిని తయారు చేశాడు.

అందులో ఫుల్లుగా మందు బాటిళ్లు లోడ్ చేశాడు. లాక్ చేసేశాడు. దానికి బయటి వైపు నంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి ఉండటంతో ఎవరికి అనుమానం కూడా రాలేదు. అయితే ట్రాలీ ఎత్తు ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చిన ఓ పోలీసు.. దగ్గరకెళ్లి పరిశీలిస్తే ఈ బండారం బయటపడింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు చేరింది. వెరైటీ వీడియోలను ప్రపంచానికి చూపించడంలో ముందుండే ఆయన.. తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియో షేర్ చేశారు.

వీడియో ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టారు. తమ ఇంజినీర్లు తనకు ఇలాంటి డిజైన్ గురించి ఎప్పుడూ చెప్పలేదని.. భవిష్యత్ లో కూడా ఎప్పుడూ ఇలాంటి డిజైన్ లో వాహనాలు తయారు చేయబోమన్నారు.

- తెలంగాణలో పాక్షిక లాక్‌డౌన్.. రెడీ అయిపోండి...!

- అల్లుడుఅదుర్స్.. మరి కొడుకు..? అంతా కేసీఆర్ ప్లానేనా..?

- ఎవరీ వాణిదేవి.. పీవీ కుమార్తె నుంచి ఎమ్మెల్సీ వరకు.. ఫుల్ డీటెయిల్స్..!

- రోజురోజుకు రెచ్చిపోతున్న అనసూయ... ఏం కసిగా ఉందిరా బాబు..!

https://www.batukamma.com/gallery/anchor-anasuya-bharadwaj-latest-hot-pics-850610

Next Story
Share it